Tap to Read ➤

కృష్ణ ఫలం ( ఫ్యాషన్‌ ఫ్రూట్ )తో ఆరోగ్యానికి కొండంత బలం

ఈ పండ్లు ఊదా, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తాయి.
Venkatakishore kolli

కృష్ణఫలంను ఫ్యాషన్ ఫ్రూట్‌గా పిలుస్తాం

ప్యాషన్‌ ఫ్రూట్‌లో విటమిన్లు, ప్రొటీన్లు, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, పీచు, అధికం

ప్యాషన్‌ ఫ్రూట్‌లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కృష్ణఫలంను తరచూ తీసుకోవడం వల్ల కండరాలు, రక్తనాడులకు మంచిది.

అలసట, మంట, గాయాల నుంచి ఉపశమనం పొందవచ్చు

ప్యాషన్‌ ఫ్రూట్‌ ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి.

ఊపిరితిత్తులు బలోపేతమౌతాయి. శ్వాస సమస్యలు తొలగుతాయి.

కృష్ణఫలం తరచూ తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తాయి

కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. నిద్రలేమిని మాయం చేస్తుంది.

గుండె సమస్యలను అరికడుతుంది.

చెడె కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

ప్యాషన్‌ ఫ్రూట్‌ తరచూ తీసుకోవడం వల్ల జీర్ణప్రక్రియను మెరుగుపడుతుంది.

ఈ ప్యాషన్‌ ఫ్రూట్‌‌ను జ్యూస్, మిల్క్ షేక్, స్మూథీల రూపంలో తీసుకోవచ్చు

కృష్ణఫలం చెక్క తీసి యథాతథంగా తినొచ్చు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి