Tap to Read ➤
ఓ ఈవెంట్లో సందడి చేసిన భీమ్లా నాయక్ ఫేమ్ సింగర్ మనీషా
ఓ ఈవెంట్లో భీమ్లానాయక్ ఫేమ్ సింగర్ మనీషా సందడి చేసింది
భీమ్లా నాయక్ మూవీలో మనీషా
హిట్ ట్రాక్ పాడింది
అడవి గుసగుసలు అనే పాట
మార్మోగుతోంది
ఈ పాట రింగ్
టోన్గా ఉర్రూతలూగిస్తోంది
ఆమె వాయిస్ పట్ల పవన్ కల్యాణ్
ఫిదా అయ్యారు
టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు
సొంతం చేసుకుంటోంది
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్
తమన్కు ఫేవరెట్ సింగర్
భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద
కలెక్షన్ల వర్షం కురిపించింది.