Tap to Read ➤

బికజీ ఫుడ్స్ IPO, GMP

స్నాక్స్ తయారీ కంపెనీ బికజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్
Venkatakishore kolli

బికజీ ఫుడ్స్ IPO నవంబర్ 3న ప్రారంభం. నవంబర్ 7 ముగింపు

ఐపీవో ద్వారా మెుత్తం రూ.881 కోట్లు సమీకరించాలని కంపెనీ

షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.285-300 మధ్య నిర్ణయించింది

ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి

2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1,610.96 కోట్ల ఆదాయాన్ని గడించిన కంపెనీ





జూన్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.15.70 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది

శివ్‌ రతన్‌ అగర్వాల్‌, దీపక్‌ అగర్వాల్ ప్రమోటర్లు వాటాలను విక్రయిస్తున్నారు

ప్రమోటర్లు ఇద్దరూ చెరో 25 లక్షల షేర్లను అమ్ముతున్నారు‌

ఫేమస్ స్నాక్ బికనీర్ భుజియాను ఏటా 29,380 టన్నులు తయారు చేస్తోంది

సగుల్లా, సోన్‌ పాపడీ, గులాబ్‌ జామూన్‌ తయారీలో అగ్రగామి

2010లో బికనీర్ భుజాకు జీఐ ట్యాగ్‌ పొందింది

కంపెనీ తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 21 దేశాలకు ఎగుమతి చేస్తోంది

కంపెనీ రాజస్థాన్-4, గౌహతి- అసోం, తుమకూరు- కర్ణాటకలో 6 తయారీ యూనిట్లను కలిగి ఉంది

బికజీ ఫుడ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబచ్చన్

బికాజీ బ్రాండ్‌తో 300 కంటే ఎక్కువ ఉత్పత్తులను కంపెనీ అమ్ముతుంది

చేతితో తయారు చేసే పాపడ్‌లో కంపెనీ దేశంలోనే రెండవ అతిపెద్ద తయారీదారు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి