Tap to Read ➤

బొబ్బర్లలో చికెన్, మటన్‌కు మించిన పోషకాలు..!

బొబ్బర్లను అలసందలు అని కూడా పిలుస్తారు.
Venkatakishore kolli

బొబ్బర్లలో ఇనునము, మెగ్నీషియం, కాల్సియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు అధికం

థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

మాంసంలో ఉండే ప్రోటీన్స్ కంటే ఎక్కవ ప్రోటీన్స్ బొబ్బర్లలో ఉంటాయి.



శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మాంసాహారం తినలేని వారు బొబ్బర్లను తింటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి.




వీటిని తరచూ తీసుకోవడం వల్ల మాంసకృత్తుల లోపం రాకుండా కాపాడుతుంది.

బొబ్బర్లలో కాంప్లెక్స్ కార్బోహైట్రేడ్స్ పుష్కలం.

బొబ్బర్లు త్వరగా జీర్ణమవుతాయి.

గుండె జబ్బులు , మధుమేహం ఉన్నవారికి మంచిది.

బొబ్బర గింజల్లో ఐరన్ అధికం

బొబ్బర్లను తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి పోషకాలు లభిస్తాయి.

రక్తహీనత నుంచి బయటపడవచ్చు

అలసందలను తరచూ తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి