Tap to Read ➤

సైలెంట్ కిల్లర్ 'రక్తపోటు'

మే 17న ప్రపంచ హైపర్‌టెన్షన్‌ డే
Kolli Venkata Kishore



ప్రపంచ వ్యాప్తంగా రక్తపోటుతో బాధపడుతున్న 120 కోట్ల మంది ప్రజలు

భార‌త్‌లో 24శాతం మంది పురుషులకు రక్తపోటు



రక్తపోటుతో బాధపడుతున్న 21 శాతం మంది మహిళలు

2025 నాటికి ప్రపంచ జనాభాలో 29 శాతం మంది రక్తపోటు బారిన పడతారని అంచనా

రక్తపోటు కార‌ణంగా గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు

మూర్చ, కంటిచూపు కోల్పోవడం, కళ్లలో ఎర్రటి మచ్చ, వాంతులు వంటి లక్షణాలు

ఊబకాయం, మధుమేహం, సోడియం స్థాయి పెరగడం వంటివి రక్తపోటు దారితీస్తాయి.

రక్తపోటు నియంత్రించేందుకు మ‌ద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి,

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆహారంలో ఉప్పు తగ్గించాలి, వ్యాయామం అవసరం



పండ్లు , పప్పుధాన్యాల కూరగాయలను ఆహారంలో చేర్చాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి