Tap to Read ➤
యశ్‌పై కంగనా రనౌత్ ప్రశంసల జల్లు
కేజీయఫ్-2 ఘన విజయంపై హర్షం
భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో యశ్ లాంటి నటుడ్ని చూసేందుకు సినీ ప్రియులు వేచి చూస్తున్నారంటూ వ్యాఖ్యలు
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఎన్నో దశాబ్దాల నుంచి ఇలాంటి యంగ్ మ్యాన్ కోసమే భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎదురుచూస్తోంది.
అమితాబ్ బచ్చన్ తర్వాత ఏర్పడిన శూన్యాన్ని యశ్ భర్తీ చేయడం అద్భుతం.
టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ని మెచ్చుకున్న కంగనా.
Add Button Text
టాలెంట్, హార్డ్ వర్కతో పాటు వారు ఎక్కడైనా, ఎవరితోనైనా కలిసిపోయే లక్షణం వారికే సొంతం.
Add Button Text
సంప్రదాయాలకు దక్షిణాది హీరోలు విలువ ఇస్తారు. అదే వారిని కోట్లాది మంది అభిమానులకు మరింత చేరువ చేసింది.
కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో కేజీయఫ్ చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమాలో యశ్ రాఖీబాయ్‌గా నటనను అదరగొట్టేశారు.
భారీ అంచనాలతో విడుదలైన కేజీయఫ్-2 తొలిరోజే రూ.134 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
instagram.com/kanganaranaut, instagram.com/thenameisyash, instagram.com/amitabhbachchan
Home
More To Explore