Tap to Read ➤

రణబీర్ కపూర్ - ఆలియా భట్ పెళ్లి సందడి ..

ముంబైలోని వాస్తు భవనంలో బాలీవుడ్ ప్రేమ జంట వివాహం

రణబీర్, ఆలియాల మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులు హాజరైయ్యారు.

అతిథుల రాకతో రణబీర్ కపూర్ నివాసంలో సందడి వాతావరణం.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బాలీవుడ్ స్టార్ కపుల్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొద్ది మంది అతిధుల మధ్య వీరి వివాహం .

కపూర్ల వారసత్వంగా వస్తున్న వాస్తు బిల్డింగ్ లోనే రణవీర్, ఆలియాల వివాహం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పంజాబీ సంప్రదాయంలో గురువారం రణవీర్ కపూర్ , ఆలియా భట్ వివాహం .

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

2017లో బ్రహ్మాస్త్ర చిత్రం షూటింగ్ సమయంలో ఆలియా భట్, రణబీర్ కపూర్ మధ్య స్నేహం కాస్త, ప్రేమగా మారింది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

2020లోనే వీరిద్ధరి వివాహం జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది.

రణబీర్ కపూర్-ఆలియా భట్ వివాహం సందర్భంగా బ్రహ్మాస్త్ర చిత్రంలో సాంగ్ టీజర్ ను నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
www.instagram.com/varindertchawla, instagram.com/ranbir_kapoooor, instagram.com/ranbir_kapoooor/, instagram.com/varindertchawla