Kolli Venkata Kishore Feb 03, 2023
బాలీవుడ్‌లో మరో బిగ్ వెడ్డింగ్..కియారా వెడ్స్ సిద్దార్థ్ మల్హోత్రా
ఫిబ్రవరి 6న ఒక్కటి కానున్న కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా
Image:instagram
ఫిబ్రవరి 6న ఒక్కటి కానున్న కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా
Image:instagram
సిద్ధార్థ్ - కియారా పెళ్లికి వేదికగా జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్
Image:instagram
ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు టాప్ సెలిబ్రిటీలకు ఇన్విటేషన్
Image:instagram
పెళ్లికి హాజరుకానున్న ఇషా అంబానీ, కరణ్ జోహార్,
Image:instagram
ఆహ్వానం అందిన వారిలో మనీష్ మల్హోత్రా, షాహిద్ కపూర్, రోహిత్ శెట్టి
Image:instagram
ఫిబ్రవరి 4,5వ తేదీల్లో మెహెందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు
Image:instagram
సూర్యగఢ్ ప్యాలెస్ ప్రత్యేకతలు - ఫోర్ట్ రూం, పెవీలియన్ రూమ్, హెరిటేజ్ రూం,
Image:instagram
సూర్యగఢ్ ప్యాలెస్ ప్రత్యేకతలు - సిగ్నేచర్ సూట్, లగ్జరీ సూట్
Image:instagram
సూర్యగఢ్ ప్యాలెస్ ప్రత్యేకతలు - సూర్యగఢ్ సూట్,జైసల్మేర్ హవేలీ, థార్ హవేలీ
Image:instagram
మొత్తం 83 లగ్జరీ గదులున్న సూర్యగఢ్ ప్యాలెస్
Image:instagram