Tap to Read ➤

సబర్మతి ఆశ్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్

అహ్మదాబాద్‌లో ఘనస్వాగతం. నాలుగు కిలోమీటర్ల పొడవునా రోడ్ షో



బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌లో రెండు రోజుల పర్యటన

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం. భారీ రోడ్ షో, గుజరాతీ నృత్యాలతో స్వాగతం.


గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి ప్రధాని బోరిస్

అసాధారణ వ్యక్తి ఆశ్రమాన్ని సందర్శించడం తనకు దక్కిన అపూర్వమైన గౌరవం

ప్రపంచాన్ని మార్చడానికి సత్యం, అహింస అనే సున్నితమైన సిద్ధాంతాలను తెలుసుకోవడం తనకు లభించిన విశిష్ట అవకాశం

చరఖాను తిప్పి, నూలు వడికిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

మహాత్మాగాంధీ శిష్యురాలు మీరాబెన్ రాసిన ది స్పిరిట్స్ పిల్ గ్రిమేజ్ పుస్తకాన్ని బోరిస్‌కు బహూకరణ


మహాత్మాగాంధీ రాసిన గైడ్ టు లండన్ పుస్తకాన్ని బహూకరణ


బ్రిటిష్ ప్రధాన మంత్రి గుజరాత్ లో పర్యటించడం ఇదే తొలిసారి.

సైన్స్ ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com