Tap to Read ➤

స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ జవాన్లు

ఇరు దేశాల సరిహద్దుల్లో ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్న సిబ్బంది

రంజాన్ పండుగ సందర్భంగా దేశ సరిహద్దుల్లో మిఠాయిలు పంచుకున్న ఇరుదేశాల జవాన్లు


కథువా, ఆర్ఎస్ పురా, సాంబా, అఖ్నోర్ సరిహద్దు అవుట్ పోస్టుల వద్ద ఈద్ వేడుకలు


పాక్ రేంజర్లకు స్వీట్లు ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బీఎస్ఎఫ్ సిబ్బంది

తిరిగి భారత జవాన్లకు మిఠాయిలు పంచి ఈద్ ముబారక్ చెప్పిన పాక్ రేంజర్లు

దేశ సరిహద్దులో శత్రువుల దాడులను నియంత్రించడంతో బీఎస్ఎఫ్ కీలక పాత్ర

శాంతియుత, సుహృద్భావ వాతావరణం సృష్టించడంలో ముందడుగు

బంగ్లా సిబ్బందికి సీట్లు పంచిన భారత జవాన్లు


ఇలాంటి చర్యలతో ఇరుదేశాల సైనికుల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి దోహదం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text