Tap to Read ➤

సూపర్ స్టార్ కృష్ణ సినీజీవిత విశేషాలు

బుర్రిపాలెం బుల్లోడి సినీ కెరీర్
amaroju Nagaraju

కృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామం

1942 మే 31న జననం

వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురు సంతానంలో పెద్దవాడు

1965లో ఇందిరను వివాహం చేసుకున్న కృష్ణ

కృష్ణ దంపతుల సంతానం ..రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలు

‘గూఢచారి 116’మూవీ కృష్ణ కెరీర్ కు టర్నింగ్ పాయింట్

కెరీర్‌లో 340కు పైగా సినిమాల్లో నటించిన కృష్ణ

1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన కృష్ణ

దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించిన బుర్రిపాలెం బుల్లోడు

తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ ,తొలి కౌబాయ్ , తొలి ఫుల్‌స్కోప్ , తొలి 70 ఎంఎం సినిమా నటించింది కృష్ణయే

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం , ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, పద్మభూషణ్ పురస్కారం లభించాయి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి