Tap to Read ➤

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు క్యాన్సర్ ?

ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచనలు

పుతిన్ క్యాన్సర్‌తో పాటు పార్కిన్ సన్స్ వ్యాధి ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం

వ్లాదిమిర్ పుతిన్ చాలా అనారోగ్యంగా కనిపిస్తున్నట్లు వెల్లడి


త్వరగానే కోలుకునే విధంగా శస్త్రచికిత్స చేయనున్న వైద్యులు

గత కొన్ని రోజులుగా పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు

అధికారాన్ని తాత్కాలికంగా దేశ భద్రతా మండలి సెక్రటరీ నికోలాయ్ పత్రుషేవ్ కు అప్పగించే అవకాశం

రష్యా గూఢచారి సంస్థ కేజీబీలో ఏజెంటుగా పనిచేసిన నికోలాయ్


పుతిన్ కు అత్యంత విశ్వసనీయ మిత్రుడుగా నికోలాయ్


న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని ధ్రువీకరించలేమన్న అమెరికా రక్షణ శాఖ

పుతిన్‌ అనారోగ్యంపై నిర్ధారించే అంశాలేవీ తమ వద్ద లేవని వెల్లడి



ఉక్రెయిన్‌పై యుద్ధ పోరును గత రెండు నెలలుగా కొనసాగిస్తున్న రష్యా

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
twitter