Tap to Read ➤

సరోగసీ ద్వారా తల్లిదండ్రులైన సెలబ్రిటీలు

అద్దె గర్భంపై దేశ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు మూడో బిడ్డకు సరోగసీ ద్వారా జన్మనిచ్చారు.

లేటు వయసులో పిల్లల్ని కనడం ఇబ్బందికరం అనే ఉద్దేశంతో షారుఖ్ ఖాన్ , గౌరీ ఖాన్ సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు.

అమీర్ ఖాన్‌, కిరణ్ రావు సరోగసీ ద్వారా మగబిడ్డకు తల్లిదండ్రులైయ్యారు

కిరణ్ రావుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అద్దె గర్భం ద్వారా బిడ్డను పొందారు

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే సరోగసీ ద్వారా ఇద్దరు బిడ్డలను కలిగి ఉన్నారు.

తన తల్లి సహాయంతో ఆ ఇద్దరు పిల్లలను కరణ్ జోహార్ చూసుకుంటున్నారు

శృంగార తార సన్నీలియోన్ దంపతులు కూడా సరోగసీ ద్వారానే ఇద్దరు కవలలను కలిగి ఉన్నారు.

సిన్నీ లియోన్ ఈ ఇద్దరు పిల్లలతో పాటు మరో బిడ్డను దత్తత తీసుకుంది

టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ కూడా సరోగసీ ద్వారా తల్లి అయింది.

తాజాగా సరోగసి ద్వారా నయన్‌-విఘ్నేశ్‌ దంపతులు కవలలకు తల్లిదండ్రులయ్యారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
instagram