Tap to Read ➤

ఒకే సారి రెండు డిగ్రీలు పూర్తి చేసే చాన్స్ !

నూతన విద్యా విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం

తరగతులకు హాజరవుతూ ఒకే సారి రెండు ఫుల్ టైమ్ డిగ్రీలు, పీజీలు పూర్తి చేసేందుకు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.

విద్యార్థులు ఒకే చోట లేదా వేర్వేరు వర్సిటీలు, కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసే అవకాశం .

నూత విద్యా విధానంతో విద్యార్థులు వివిధ రకాల నైపుణ్యాలను నేర్చుకునేందుకు వీలుగా ఉంటుంది.

ఈ విద్యా విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. భారతీయ విద్యార్థులకు మాత్రమే దక్కిన గొప్ప అవకాశం.

2022-23 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల.

ఇప్పటి వరకు డిగ్రీకి అనుబంధంగా ఏదైనా డిప్లొమో, షార్ట్ టర్మ్ కోర్సులు చేసేందుకు మాత్రమ అవకాశం ఉండేది.

నూతన విద్యా విధానంతో విద్యార్థి ఆసక్తికి అనుగుణంగా ఒకే సారి రెండు డిగ్రీలు లేదా పీజీలు చేసే అవకాశం.

ఒకేసారి రెండు డిగ్రీలు పూర్తి చేసేందుకు మూడు విధానాల ద్వారా యూజీసీ అనుమతి.

నూతన విద్యా విధానాన్ని ప్రస్తుతానికి నాన్ టెక్నికల్ కోర్సులకే వర్తింపు.

ఈ విధానం అమలు చేయడంపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా విశ్వవిద్యాలయాలకే అప్పగించిన యూజీసీ.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com