Tap to Read ➤
చంద్రబాబు కోటకు బీటలే ! ..
మే నుంచి గేర్ మారుస్తాం.. అందరూ సిద్ధంగా ఉండాలి
2024లో గెలుపే లక్ష్యంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసిన సీఎం జగన్
మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ కీలక సమావేశం
మే 10 నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం అమలు చేయాలని పార్టీ నేతలకు జగన్ నిర్దేశం
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
కుప్పంలో వైసీపీ పాగా వేయడం ఖాయం. చంద్రబాబు ఓటమి తప్పదు
యుద్దం చంద్రబాబుతోనే కాదు. ఎల్లో మీడియా కూడా..
వాస్తవాలను ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాలి
వారంలో 2,3 రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలి
కలిసి కట్టుగా పని చేయాలి.. విభేదాలు పక్కన పెట్టాలి
151 సీట్లు గెలిచాం..ఈ సారి ఒక్క సీటు తగ్గకూడదు
ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగకపోతే సీట్లు మార్చక తప్పదు
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text