Tap to Read ➤

జగన్ బాదుడే బాదుడుతో ప్రజలు విలవిల..

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం

జగన్ పాలనలో రెండో సారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. పేద ప్రజలను పీక్కుతింటున్నారు.

అసమర్థ పాలనతో పేదలపై పన్నుల భారం మోపుతూ, ఛార్జీలు పెంచుతున్నారు .

వారానికో శాఖలో ఛార్జీలు, పన్నులు పెంచడం సీఎం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

ఇప్పటికే కరెంట్ ఛార్జీలు, చెత్తపై పన్ను, ప్రాపర్టీ టాక్స్ లను పెంచి ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు.

జగన్ బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజలను, రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు.

పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ప్రజా రవాణా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణం

ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి .

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com