Tap to Read ➤
ఓట్లు వేయించలేని సీనియర్లకు సీటు కష్టమే?
టీడీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరికలు
క్షేత్రస్థాయిలో పనిచేయకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగితే కుదరదు.
మాటలతో మాయ చేసే నేతలకు చెక్ పెడతా.
పనిచేసే వారెవరో పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
సీనియార్టీ ఉన్నా ఓటు వేయించలేని పరిస్థితి ఉంటే ఏం లాభం.
ఓట్లు వేయించలేని సీనియర్లకే ప్రాధాన్యమిస్తే ప్రతిపక్షంలోనే ఉంటాం.
వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే.
తటస్థులనూ టీడీపీలోకి ఆహ్వానిస్తాం.
సీనియార్టీని గౌరవిస్తాం. సిన్సియార్టీని గుర్తిస్తాం.
భయపడితే మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతింటాం. పోరాటాన్ని ఆయుధంగా మార్చుకోవాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com