Tap to Read ➤

మిలమిల మెరిసే జుట్టు కోసం చిట్కా

జుట్టు మందంగా ఉండాలంటే డైట్ ను ఇలా మార్చుకోండి
amaroju Nagaraju

పొడవాటి జుట్టు కోసం అవకాడో పండును తీసుకోండి

అవకాడోలోని పోషకాలు జుట్టు కాపాడటంతో పాటు పొడవుగా పెరిగేందుకు సహయపడుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

క్యారెట్ లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి

క్యారెట్ జుట్టు రాలడాన్ని తగ్గించి బలంగా చేస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

చేపలలోని బయోటిన్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

 బయోటిన్  జుట్టు రాలడాన్ని తగ్గించి  పొడవుగా,బలంగా చేస్తుంది

గుడ్డులోని బయోటిన్, విటమిన్ డి3, విటమిన్ బి,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదల వేగాన్ని పెంచుతాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గుడ్లు తినడంతో పాటు జుట్టుకు పట్టించిన ద్వారా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల జుట్టును దృఢంగా పెరిగేలా చేయవచ్చు

బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి నట్స్ ను రెగ్యులర్ గా తీసుకుంటే ప్రయోజనాలు అనేకం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి