Tap to Read ➤

పవన్‌కే నా మద్దతు.. జనసేనపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్‌ నాయకుడిగా ఎదిగేందుకే నేను రాజకీయంగా దూరం అయ్యా

పవన్ కల్యాణ్‌కు చిరంజీవి మద్దతు

పవన్ కల్యాణ్ నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు.

పవన్ మంచి నాయకుడు అవుతాడని ధీమా వ్యక్తం చేసిన చిరంజీవి

పవన్ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు ప్రజలకు అవసరం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

భవిష్యత్తులో జనసేనకు మద్దతు ఇస్తానో.. లేదో తెలియదని చెప్పిన చిరు.

పవన్ ఒక పక్క, తాను ఒక పక్క ఉండకూడదనే ఉద్దేశంతోనే రాజకీయాల నుంచి వైదొలిగా.

పవన్ కల్యాణ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని మెగాస్టార్ భరోసా

రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానే కాని.. రాజకీయం తన నుంచి దూరం కాలేదు.

అక్టోబర్ 5న చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం ప్రపంచవ్యాపంగా విడుదల

ప్రస్తుత రాజకీయ నేతలపై గాడ్ పాదర్ చిత్రంలో ఎలాంటి సెటైర్లు వేయలేదన్న చిరు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
www.instagram.com