Tap to Read ➤
నడిచొచ్చిన మదురై మీనాక్షి.
కన్నులపండువగా కళ్లజగర్ ఉత్సవం
కళ్లజగర్ ఉత్సవానికి లక్షలాది
మంది భక్తులు మదురైకి
చేరుకున్నారు
కళ్లజగర్ అశ్వవాహనంపై
భక్తులకు దర్శనం ఇచ్చారు
కళ్లజగర్ వేషధారణలో భక్తులు
కనిపించారు
మదురై వీధుల్లో లక్షలాదిమంది
భక్తుల మధ్య రథోత్సవం
భక్తులు మీనాక్షి అమ్మన్ పల్లకీని
మోశారు
భక్తులకు దర్శనం ఇచ్చిన
మదురై
మీనాక్షి అమ్మన్
కుమారస్వామి వేషధారణలో
ఓ చిన్నారి సందడి చేశాడు
కళ్లజగన్ వేషాన్ని ధరించిన
ఓ బాలుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
మీనాక్షి అమ్మవారిలా తయారైన బాలబాలికలతో మదురై వీధులు నిండిపోయాయి
తమ పిల్లలను మీనాక్షి అమ్మవారిలా వేషాన్ని వేసి మురిసిపోయిన తల్లిదండ్రులు
రథోత్సవంలో అమ్మవారి
వేషధారణలో వీధుల్లో బాలికల సందడి