Tap to Read ➤

గుడ్ ఫ్రైడే

గుడ్ ఫ్రైడే రోజున ప్రత్యేక ప్రార్థనలు
థానే

థానేలో క్రీస్తు సిలువ ఘట్టాన్ని ప్రదర్శించిన క్రైస్తవులు

ఢిల్లీ

ఢిల్లీలోని ఓ చర్చిలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు

అహ్మదాబాదులో క్రీస్తు వేష ధారణలో ఉన్న వ్యక్తిని సిలువ వేశారు

గౌహతిలో క్రీస్తు సిలువ ఘట్టాన్ని ప్రదర్శించిన క్రైస్తవులు

..
గుడ్ ఫ్రైడే

శుభ శుక్రవారం రోజున క్రీస్తు యేసు త్యాగాలను క్రైస్తవులు గుర్తు చేసుకుంటారు

క్రీస్తు యేసు మానవాళిని రక్షించేందుకు భూమికి వచ్చాడు