Tap to Read ➤
చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్ మార్క్ !
సీఎం కేసీఆర్పై జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసల జల్లు
తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో తొలిసారిగా న్యాయాధికారుల సమావేశం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయి.
తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ 4,320కిపైగా ఉద్యోగాలు సృష్టించారని అభినందనలు.
హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటుతో వివాదాల సత్వర పరిష్కారానికి ఉపయోగం
హైకోర్టులో ఇటీవల జడ్జీల సంఖ్య పెంచాం. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల పెంపు అవసరం.
తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించాం.
తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం దేశానికి ఆదర్శంగా నిలవాలన్న సీఎం కేసీఆర్.
ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు.
తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తుందన్న సీఎం కేసీఆర్
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com