Tap to Read ➤

సీఎం జగన్ విదేశీ పర్యటన ఇందుకేనా?

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి అధికారిక పర్యటన
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

సీఎం అయిన తర్వాత లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన



మే 22వ తేది నుంచి జగన్ దావోస్ పర్యటన

దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌లో పాల్గొంటారు


ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్‌కు సీఎం జగన్

సీఎం జగన్ దావోస్ పర్యటనలో ఏపీ పరిశ్రమల మంత్రి అమర్ నాధ్‌తో సహా అధికారుల టీం


ఇప్పటి వరకు సంక్షేమంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన జగన్

పరిశ్రమల విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం

దావోస్ మీట్‌లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్న సీఎం


పలు సంస్థలతో ఎంఓయూలు చేసుకొనే అవకాశం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text