Tap to Read ➤
జగన్ నూతన కేబినెట్లో పెరిగిన మహిళా మంత్రుల సంఖ్య
గత మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు చోటు
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

తాజాగా కేబినెట్లో నలుగురు మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. వారిలో ఒకరు పాతవారే కాగా, ముగ్గురు కొత్తవారు.
నలుగురు మహిళలకు సీఎం జగన్ కీలక మంత్రి పదవులు అప్పగించారు.
తానేటి వనిత
( హోం శాఖ మంత్రి )
ఆర్కే రోజా
( టూరిజం, యువజన వ్యవహారాల శాఖ )
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
విడదల రజనీ
( కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య , ఆరోగ్య శాఖ )
ఉషశ్రీ చరణ్
( మహిళా శిశు సంక్షేమం, సీనియర్ సిటిజన్ శాఖ )
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
జగన్ కేబినెట్ 2.0లోని నలుగురు మహిళల్లో ఓసి-1, ఎస్సీ-1, బీసీ-2 సామాజిక వర్గాలకు చెందిన వారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com