Tap to Read ➤

సిల్వర్ స్క్రీన్‌పై సీఎం జగన్ బయోపిక్

హైలైట్‌గా నిలవనున్న జగన్ పాదయాత్ర ఎపిసోడ్
Venkatakishore kolli

2019 ఎన్నికల ముందు వైఎస్సార్ రాజకీయ యాత్ర ఆధారంగా యాత్ర సినిమా విడుదల

ఇప్పుడు 2024 ఎన్నికల ముందు వైఎస్ జగన్ బయోపిక్ సిద్దం అవుతోంది

2009లో కడప ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించిన సీఎం జగన్..

తన తండ్రి వైఎస్ఆర్‌ మరణం తరువాత ఎదుర్కొన్న పరిస్థితులను ఈ బయోపిక్‌లో చిత్రీకరణ

ఓదార్పు యాత్ర - కాంగ్రెస్ నుంచి బయటకు రావటం.. అక్రమ కేసులపై కూడా చిత్రీకరించాలని నిర్ణయం

2014 ఎన్నికల నుంచి జగన్ రాజకీయ పోరాటం

నాడు విపక్ష నేతగా అసెంబ్లీలో వ్యవహరించిన తీరు.. ఏపీ ప్రయోజనాల కోసం చేసిన దీక్షలను ఇందులో హైలైట్ .

అసెంబ్లీ కాదు.. జగన్ పాదయాత్ర ఈ బయోపిక్ లో ప్రధాన అంశంగా మారబోతోంది.

రాష్ట్ర చరిత్రలోనే తొలి సారిగా 151 సీట్లతో అధికారం దక్కించుకొవడం..

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వరకూ మొత్తం వెండి తెరపైకి ఎక్కించేందుకు ప్రణాళికలు

సినిమా కోసం 'రియల్ హీరో', 'జగన్ .. అనే నేను' పేర్లు పరిశీలన

జగన్ రీల్ హీరో కాదు - రియల్ హీరో అనే క్యాప్షన్ కూడా సిద్దం చేసినట్లు సమాచారం

జగన్ పాత్ర పోషించనున్న హీరో విశాల్..?

గతంలో వైయస్ బయోపిక్ యాత్రను డైరెక్ట్ చేసిన మహి

సీఎం జగన్‌కు సినిమా ప్రాజెక్టు వివరించిన ఆమోదం పొందాలని మూవీ మేకర్స్ ప్లాన్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి