Tap to Read ➤
జీవో నెం.111ని ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం..
సీఎస్ ఆధ్వర్యంలో త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన.
మే 20 నుంచి జూన్ 5వ తేది వరకు పల్లె, పట్టణ ప్రగతిని కార్యక్రమాలు
రాష్ట్ర రైతాంగం పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కీలక నిర్ణయం
వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేసింది. కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర చేస్తోంది.
ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం వద్ద డబ్బులు లేవా? ప్రధాని మోదీకి మనసు లేదా?
తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం పిచ్చిగా వ్యవహరిస్తోంది.
అన్ని యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం. ప్రస్తుతం 3వేలకు పైగా ఖాళీలు.
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 1658 కోట్లతో దీనిని నిర్మించాలని నిర్ణయం.
దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెండు అదనపు టెర్మినల్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com