Tap to Read ➤

పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా.. అర్వింద్‌కు కవిత వార్నింగ్

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం
Venkatakishore kolli

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత



తాను పార్టీ మారుతున్నాననే కూతలు కూస్తే గట్టిగా బుద్ధి బెబుతామని హెచ్చరిక






ఇంకోసారి పిచ్చిపిచ్చిగా తన గురించి మాట్లాడితే  చెప్పుతో కొడతానంటూ అర్వింద్‌కు కవిత వార్నింగ్



అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటబడి ఓడిస్తానని హెచ్చరిక

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

రాజకీయాలు చేయండి కాని దిగజారి ప్రవర్తించొద్దని అర్వింద్‌కు కవిత హితవు





నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోనంటూ వార్నింగ్

తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్లు అర్వింద్ ఇష్ణం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం



కాంగ్రెస్ పార్టీతో కలిసి గెలిచింది అర్వింద్




ఎంపీ అర్వింద్ ఫేక్ సర్టిఫికెట్లపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా.

నిజామాబాద్‌కే అవమానకరంగా ఎంపీ అర్వింద్ ప్రవర్తన ఉందంటూ కవిత ఆగ్రహం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి