Tap to Read ➤

ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ.. సిద్ధం కావాలని పిలుపు..!

తెలంగాణ భవన్‌‌లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
Venkatakishore kolli





వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ నేతలతో సుదీర్గంగా చర్చించిన సీఎం కేసీఆర్





పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు





ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత విసృతంగా తీసుకెళ్లాలని ఆదేశం

అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసిన కేసీఆర్





సర్వేలన్నీ టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని వెల్లడి




వందశాతం అధికారం మళ్లీ టీఆర్ఎస్ పార్టీదని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్






ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారని కితాబు. వారిని మార్చాలన్న ఉద్దేశం లేదన్న గులాబీ బాస్

బీజేపీ నుంచి ఎదురయ్యే దాడిని సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం

ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిత్య ప్రజలతో మమేకం కావాలని ఆదేశం

ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించి బీజేపీ నేతలు అడ్డంగా దొరికారని కేసీఆర్ విమర్శలు

బీజేపీ కుట్రలను తిప్పికొడతాం. సీబీఐ, ఈడీ దాడులకు భయపడేది లేదని కేసీఆర్ హెచ్చరిక

ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరాలని బీజేపీ ఒత్తిడి చేసిందన్న కేసీఆర్.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి