Tap to Read ➤

మోదీ కేడీ.. ఇక నీ ఆటలు సాగవు !

టీఆర్ఎస్ ప్లీనరిలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో 90కి పైగా స్థానాల్లో టీఆర్ఎస్ దే విజయం

దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్ లు కాదు .. ప్రత్యామ్నాయ అజెండా

దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలి

తెలంగాణ తరహాలో భూకంపం పుట్టిద్దాం. విద్రోహ శక్తులను తరిమికొడుదాం

గవర్నర్ల వ్యవస్థ పెడ ధోరణి, వింత ధోరణితో వ్యహహరిస్తోంది

నాడు ఎన్టీఆర్ పై దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను ప్రయోగించారు.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ .. డ్రామా కాన్ఫరెన్స్

రాష్ట్రాలు ట్యాక్సులు తగ్గించాలని చెప్పడానికి కనీసం సిగ్గు ఎగ్గన్న ఉండాలి.

ప్రజల మీద భారం వేయవద్దంటే కేంద్రం ఎందుకు పెంచుతుంది

తెలంగాణలో ఏ ఒక్క రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు





చిత్తశుద్ధితో పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థికశక్తిగా భారత్ మారుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text