Tap to Read ➤
తమిళనాట సీఎం స్టాలిన్ కొత్త ట్రెండ్
విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర
ప్రజల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎంకే స్టాలిన్
డీఎంకే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి
మేరినా తీరంలోని డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, తన తండ్రి ఎం. కరుణానిధి సమాధుల వద్ద నివాళులర్పించిన స్టాలిన్
ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ
సర్ ప్రైజ్ చేసిన సీఎం
మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై ఆరా
విద్యార్థిగా ఉన్నప్పుడు బస్సులో ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకున్న స్టాలిన్
అసెంబ్లీలో కీలక సంక్షేమ పథకాలు ప్రకటించిన సీఎం స్టాలిన్
ప్రభుత్వ పాఠశాలల్లో
1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు అల్పహారంతో పాటు పౌష్టికాహారం అందిస్తాం
ప్రజలకు వైద్య అవసరాలను తీర్చేలా అర్బన్ వైద్య సదుపాయాలు ఏర్పాటు
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text