Tap to Read ➤

దేశ రాజధానిలో బొగ్గు కొరత. కరెంట్ కోతలు

ఢిల్లీలో బొగ్గు కొరతతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం

ఆస్పత్రులు, మెట్రోలకు కరెంట్ సరఫరా నిలిచిపోతుందని కేంద్రానికి ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరిక

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా పెంచాలని డిమాండ్

దాద్రి -2, ఊంచహార్ ప్లాంట్లలో తీవ్రంగా బొగ్గు కొరత

ఢిల్లీకి అవసరమయ్యే కరెంట్ లో 30 శాతం ఈ రెండు ప్లాంట్ల నుంచే సరఫరా

బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం

ఆస్పత్రులు, మెట్రోలకు 24 నిరంతర విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు

దేశ రాజధానిలో మండుతున్న ఎండలకు పెరిగిన కరెంట్ వినియోగం

ఢిల్లీలోని విద్యుత్ ప్లాంట్ లకు బొగ్గ సరఫరాను పెంచేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text