Tap to Read ➤

ఉదయాన్నే మిరియాలను తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ..!

మిరియాలు అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి.
Venkatakishore kolli

మిరియాలలో పోషకాలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

ఆయుర్వేదంలో మిరియాలను ఔషధంగా ఉపయోగిస్తారు.

మిరియాల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికం

ప్రతి రోజూ ఉదయం రెండు మిరియాలను పరగడుపున నమిలి మింగితే అధిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు

తరచూ వీటిని తీసుకోవడం వల్ల ఇన్ ఫెక్షన్‌ల బారిన పడకుండా ఉంటారు.

మిరియాలను ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఒక గ్లాస్ నీటిలో పసుపు, మిరియాల పొడిని మరిగించి తాగితే జలుబు, తుమ్ముల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

నువ్వుల నూనెలో మిరియాలను పొడిని వేయించి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టుకడితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

మిరియాల పొడిని పసుపుతో కలిపి మొటిమలపై రాయడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుపోతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి