Tap to Read ➤
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
ఒక్క రోజులోనే 3వేలకు పైగా పాజిటివ్ కేసులు
దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
ఒక్క ఢిల్లీలోనే 1,367 మందికి వైరస్
దేశ వ్యాప్తంగా ఐదు లక్షల మందికి వైద్య పరీక్షలు. 3,303 మందికి వైరస్
కేరళ, తమిళనాడు, మిజోరం, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు
ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్రప్రభుత్వాలు హెచ్చరికలు
మాస్కులు తప్పని సరిగా ధరించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచన
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16,980 యాక్టివ్ కేసులు
గురువారం ఒక్క రోజే 39 మంది మృతి చెందగా వాటిలో ఒక్క కేరళలోనే 36 మరణాలు
ఐఐటీ మద్రాస్ లో 10 రోజుల్లోనే 171 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text