Tap to Read ➤

పురుషుల వీర్యకణాలపై కరోనా ఎఫెక్ట్ !

ఐఐటీ-బాంబేతో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధనలు

మగవారి అవయావాల్లో కరోనా వైరస్ ఉనికి ఉన్నట్లు ఆధారాలు. పునరుత్పత్తి వ్యవస్థపై మహమ్మారి తీవ్ర ప్రభావం

కరోనా సోకిన పురుషుల్లో తక్కువగా వీర్య కణాల సంఖ్య ఉన్నట్లు గుర్తింపు. వాటి కదలిక కూడా అంతంత మాత్రమే.

సంతానోత్పత్తికి చెందిన సెమెనోజెలిన్ -1 ప్రొసాపోసిన్ ప్రొటీన్లు ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తింపు.

కరోనా సోకిన పురుషుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతిన్నట్లు పరిశోధనలో వెల్లడి.

పురుషుల వీర్యకణాలపై ఐఐటీ-బాంబేతో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధనలు

ఆరోగ్యవంతమైన 10 మంది పురుషులు, కరోనా నుంచి కోలుకున్న 17 మంది వీర్యంలో ప్రొటీన్లపై విశ్లేషణ

మగవారిలో కరోనా ప్రభావంపై మరింత విస్పష్టంగా నిర్దారించేందుకు విసృతస్థాయిలో పరిశోధనలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com