Tap to Read ➤

మెదడుపై కరోనా వైరస్ ఎఫెక్ట్

ఇన్ ఫెక్షన్ ప్రభావంతో దీర్ఘకాలిక సమస్యలు



బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు


జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటుంది

రెండు దశాబ్దాల వృద్ధాప్యంలో తలెత్తే సమస్యలతో సమానం

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, లండన్ ఇంపీరియల్ శాస్త్రవేత్తల పరిశోధన

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కరోనా నుంచి కోలుకున్న వారిలో నెలల తరబడి ఆరోగ్య సమస్యలు

నిద్రలేమి, తీవ్ర ఒత్తిడి, పదాలు మర్చిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి


కొందరిలో ఈ సమస్యలు దీర్ఘ కాలికంగా కొనసాగే అవకాశం

బ్రిటన్ లో కరోనాతో వేలాది మంది ఐసీయూలో చికిత్స

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
twitter