Tap to Read ➤
కరోనా సోకిన వ్యక్తి శరీరంలో 505 రోజుల పాటు వైరస్
లండన్లో విస్తుగొలుపుతున్న తాజా అధ్యయనం
కరోనా సోకిన వ్యక్తి శరీరంలో సాధారణంగా వైరస్ ఐదు రోజులు ఉంటుంది.
మహా అయితే 15-30 రోజులు ఉంటుంది.
బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తి శరీరంలో ఏడాదిన్నరకు పైగా కరోనా వైరస్
505 రోజుల పాటు కరోనా వైరస్ సజీవంగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడి
2020 ఆరంభంలో వైరస్. రెడిమిడెసివిర్ సహా మరెన్నో ఔషధాలతో చికిత్సి అందించినా 2021లో మృతి
ఇతర వ్యాధులతో ఆ వ్యక్తి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అప్పటికే తీవ్రంగా బలహీనపడింది.
గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఎన్ హెచ్ ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ లో అంటువ్యాధుల నిపుణుడు డా. లూక్ బ్లాగ్డాన్ స్నెల్ వెల్లడి
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కాలం కరోనా వైరస్ ఉన్న కేసు ఇదేనా అని కచ్చితంగా చెప్పడం కష్టం
ఇద్దరు వ్యక్తులు సంవత్సరం కన్నా ఎక్కువకాలం వైరస్ తో పోరాడారన్న స్నెల్
ఇలాంటి వారి నుంచి కరోనా వ్యాప్తిస్తుందనడంలో ఎలాంటి ఆధారాలు లేవు
రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
జనసమూహంలో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలి
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text