Tap to Read ➤
సూర్యకాంతితో చర్మ వ్యాధులు మాయం
సుదీర్గంగా వేధిస్తున్న చర్మ వ్యాధులు సూర్య కిరణాలతో నయం
బొల్లి మచ్చలు, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు మందులతో పాటు సూర్యరశ్మి ఎంతో మేలు.
సూర్య కాంతి కిరణాలు ఎన్నో చర్మవ్యాధులను నయం చేస్తాయి.
సూర్యుని నుంచి అల్ట్రావయొలెట్ రేస్ ఎ, బి, సీ కిరణాలు ఉంటాయి
సి కిరణాలకంటే ఎ, బి రేస్ లతో చాలా ఉపయోగం
జన్యు, హార్మోన్ల సమస్యలతో వచ్చే ఇబ్బందులను తగ్గించుకోవచ్చు
సొరియాసిస్ తో తల నుంచి అరికాళ్ల వరకు పొలుసులుగా చర్మం ఊడిపోతుంది.
దీని చికిత్సకు మందులతో పాటు ఫొటో థెరపీ బాగా పనిచేస్తుంది.
పొటో థెరపీలో ఏ వ్యాధికి ఏవి అవసరమో వాటినే తీసుకోవాలి
నేరుగా సూర్యరశ్మిలో ఉంటే అవసరమైన వాటితో పాటు హాని కలిగించే కిరణాలు కూడా ఉంటాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text