Tap to Read ➤

హాట్ అందాలతో హీటెక్కిస్తున్న దీపికా పిల్లి

సొగసైన అందాలతో సెగలు పుట్టిస్తున్న దీపకా పిల్లి.





తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతున్న దీపికా పిల్లి.





టిక్ టాక్‌తో టాలెంట్ చూపించి బుల్లితెరపై యాంకర్‌గా మారింది





ఢీ షోతో బుల్లితెరకు పరిచయమైన ఈ భామ కామెడీ స్టార్స్‌ ధమాకాతో సెటిలైపోయింది.


తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుందీ భామ




సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తాజా ఫోటోలను షేర్ చేసిన బ్యూటీ.





హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు గుండెల్లో హీటెక్కిస్తుంది.

సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న భామ





క్యూట్ అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

ఇంటర్ నెట్‌లో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంత కాదు





ఇటీవల వాంటెడ్ పండుగాడు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరించింది.

ప్రస్తుతం సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
instagram