Tap to Read ➤

లంగా ఓణిలో దీపికా పిల్లి అందాల రచ్చ ..!

సంక్రాంతి సంబరాల్లో దీపికా పిల్లి సొగసుల విందు





పల్లెటూరు పడుచులా సంప్రదాయ దుస్తుల్లో దీపికా పిల్లి





లంగా ఓణిలో దర్శనమిచ్చిన బుల్లితెర బ్యూటీ



సొగసైన అందాలతో మురిపిస్తున్న దీపికా పిల్లి





లంగా ఓణిలో సింగాలు ఒలకబోస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటుంది.



టిక్ టాక్ నుంచి పాపులారిటీ సంపాదించుకుంది.




ఢీ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ




ప్రస్తుతం కామెడీ స్టార్స్‌ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తుంది.





హాటో ఫోటోలతో రెచ్చిపోతూ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటుంది.





మైస్మరైజ్ చేస్తున్న దీపికా అందాలకు ఫిదా అవుతున్న కుర్రాళ్లు.



వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది




సుడిగాలి సుధీర్ సరసన వాంటెట్ పండుగాడు చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
Instagram