Tap to Read ➤

క్యాల్షియం తగ్గితే గుండెకు ముప్పే..!

ఎముకల పటుత్వానికి కాల్షియం ముఖ్యం
Venkatakishore kolli

కండరాలు, నాడులు సక్రమంగా పనిచేయడంలో కాల్షియం పనిచేస్తుంది.





గుండె నార్మల్‌గా కొట్టుకునేలా చేయటంలోనూ దొహదపడుతుంది.




శరీరంలో క్యాల్షియం ఎక్కువగా ఎముకల్లోనే ఉంటుంది.




తగినంత క్యాల్షియం తీసుకోకపోతే శరీరం ఎముకల నుంచి తీసుకుంటుంది.





క్యాల్షియం తగ్గితే ఎముకల క్షీణతకు దారితీస్తుంది.



తగిన క్యాల్షియం ఆహారం తీసుకోకపోతే రక్తపోటు పెరుగుతుంది.

రక్తపోటు పెరుగుదల గుండె జబ్బు ముప్ప పెరుగుతుంది.

క్యాల్షియం మాత్రలు ఎక్కువ వేసుకోవడం వల్ల గుండె కవాట సమస్యల ముప్పు పెరుగుతుంది.

ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది.

ఆహారం ద్వారానే తగినంత క్యాల్షియం తీసుకోవాలి.






పెద్దవారికి సగటున రోజుకు 1000 నుంచి 1,200 మి.గ్రా క్యాల్షియం అవసరం.




పాల ఉత్పత్తులు, క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.



శరీరం క్యాల్షియం సరిగా గ్రహించాలంటే తగిన డి విటమిన్ కూడా అవససరం.


రోజూ కాసేపు ఎండ తగిలేలా చూసుకుంటే చర్మమే విటమిన్ డిని తయారు చేసుకుంటుంది.

సాల్మన్, టూనా వంటి కొవ్వుతో కూడిన చేపలు, పుట్టగొడుగులలో విటమిన్ డి పొందవచ్చు.




కోడిగుడ్డు పచ్చసోనలోనూ కూడా విటమిన్ డి ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి