Tap to Read ➤

డెలివరీ ఐపీఓ

మే 11 నుంచి 13 వరకు దరఖాస్తు ప్రక్రియ

Your browser doesn't support HTML5 video.

ఇ-కామర్స్ లాజిస్టిక్స్ సంస్థ డెలివరీ



ఐపీఓ ద్వారా రూ.5,235 కోట్ల నిధుల సమీకరణ

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ధరల శ్రేణి రూ.462-487

IPO



కనీసం 30 షేర్లకు మదుపర్లు దరఖాస్తు చేసుకోవాలి



షేర్ల కేటాయింపు మే 19.
నగదు రీఫండ్ మే 20



డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ మే 23



స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ మే 24



దేశవ్యాప్తంగా మొత్తం 18,700 పిన్ కోడ్ ప్రాంతాల్లో సేవలు


వివిధ రంగాల్లో మొత్తం 21,342 సంస్థలకు లాజిస్టిక్స్ సేవలు


ఫిడెలిటీ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చి కంపెనీ నుంచి రూ.1995 కోట్లు సమీకరించిన డెలివరీ



డెలివరీ సంస్థ విలువ 3 బిలియన్ డాలర్లకు చేరువయ్యే అవకాశం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text

 Kolli Venkata Kishore

Credits
twitter.com/delhivery