Tap to Read ➤

కోస్టారికాలో విమాన ప్రమాదం

కోస్టారికాలో రన్‌వేపై రెండుగా చీలిపోయిన విమానం
బోయింగ్ విమానం గాల్లో

ఉన్న సమయంలో

సాంకేతిక లోపం
ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

సమయంలో  రెండుగా

చీలిన విమానం
వస్తు సామగ్రి రవాణా చేసే

విమానం

కావడంతో తప్పిన ప్రాణ నష్టం

Your browser doesn't support HTML5 video.

రన్‌వే పై  ప్రమాదం

జరగగానే ధ్వంసమైన

విమానం రెక్కలు
రన్‌వే మూసివేయడంతో

ఐదు గంటల పాటు

నిలిచిన

విమాన రాకపోకలు
రెండు ముక్కలైన విమానం

ఏరియల్ వ్యూ

పూర్తి కథనం కోసం :

 https://telugu.oneindia.com/news/international/viral-video-costarica-goods-flight-breaks-into-two-on-runway-after-emergency-landing-315899.html
Credits
Twitter/Marcos cruz, Twitter/FL360aero