Tap to Read ➤

షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లు అసలు తినొద్దు..

మధుమేహం ఉన్న వారికి కొన్ని రకాల పండ్లుకు దూరంగా ఉండటం మంచిది.
Venkatakishore kolli




పండ్లు ఆరోగ్యానికి మంచిదే. వాటిలో ఎన్నోరకాల పోషకాలుంటాయి.

కానీ షుగర్ వ్యాధి ఉన్న వారికి కొన్ని రకాల పండ్లు మంచివి కాదు.

అరటి, సీతాఫలం, సపోటా, పైనాపిల్, మామిడి పండ్లలో చక్కెర శాతం ఎక్కువ



చక్కెర శాతం ఎక్కువ ఉన్న వారు ఈ పండ్లను తినకపోవడం ఉత్తమం




పండిన పండ్ల కంటే దోరగా ఉన్నప్పుడు తింటే మంచిది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బొప్పాయి, అరటి, జామ కొంత దోరగా ఉన్నప్పుడు తినొచ్చు

కివీ, నేరేడు పళ్లు ఎలా తిన్నా ఒకే.

నేరేడు పండ్లు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి.

క్యారట్, బీట్రూట్ వంటి దుంపలలో క్యారట్ మంచింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి