Tap to Read ➤

కేసీఆర్ ఆది పురుష్.. ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ
Venkatakishore kolli

ఆర్జీవీ ఏం మాట్లాడినా సంచలనమే

టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మార్పుపై ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ ప్రకటించిన వెంటనే స్పందించిన ఆర్జీవీ

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

తెలంగాణ సీఎం 'కేసీఆర్ ఆది పురుష్' అంటూ సంచలన ట్వీట్ చేసిన ఆర్జీవీ

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావడాన్ని స్వాగతిస్తున్నా..

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్ తొలి ఆదిపురుష్ అయ్యాడంటూ ట్విటర్‌లో వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్

2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు

21 ఏళ్ల తర్వాత టీఆర్‌ఎస్ పార్టీని బీఎస్ఆర్‌గా మార్చిన కేసీఆర్

జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్

ఇక నుంచి టీఆర్ఎస్ పేరు కనుమరుగు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి