Tap to Read ➤
దిశా పటాని హాట్ గ్లామర్ షో.. కుర్రాళ్లకు కిక్కే కిక్కు..!
హాట్ అందాలతో రెచ్చిపోతున్న బాలీవుడ్ బ్యూటీ
హాట్ హాట్ ఫోజులతో హీటెక్కిస్తున్న దిశా పటాని
భామ హాట్ అందాలకు ఫిదా అవుతున్న కుర్రాళ్లు.
బికినీ అందాలతో కనువిందు చేస్తుంది.
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
ఎంఎస్ ధోని బయోపిక్‌తో మంచి గుర్తింపు వచ్చింది.
ఎక్కువ సినిమాలు టైగర్ ష్రాఫ్‌తోనే చేసింది ఈ అమ్మడు.
వరుణ్ తేజ్ 'లోఫర్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
తెలుగులో ఈ సుందరాంగికి సరైన గుర్తింపు లభించలేదు.
టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్స్ కూడా రాలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీకి 56 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.
తన హాట్ గ్లామర్‌తోనే తన రేంజ్‌ను పెంచుకుంటుంది.
హాట్ బ్యూటీ షోలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తుంది.
హాట్ బ్యూటీ షోలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తుంది.
జాన్వీకపూర్ సొగసైన అందాల విందు.. బ్యూటీ రచ్చ మాములుగా లేదు.!
ఇక్కడ క్లిక్ చేయండి
Kolli Venkata Kishore
Credits
instagram
More To Explore