Tap to Read ➤

అక్షయ తృతీయ రోజు ఇవి అస్సలు చేయొద్దు ?

ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే అంతా శుభం

వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ వస్తుంది


హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు

కొత్త వ్యాపారాలు, కొనుగోళ్లు, గృహ ప్రవేశాలకు చాలా మంచిది


విష్ణుమూర్తితో కలిసి లక్ష్మీదేవిని పూజించాలి. వేర్వేరుగా పూజిస్తే అశుభం

వెల్లుల్లి, ఉల్లిపాయలను తినకూడదు.

అక్షయ తృతీయ రోజు పగటిపూట నిద్రపోకూడదు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పేదవారికి ఆహారం లేదా మరేదైన దానం చేయాలి

తులసి ఆకులతో లక్ష్మీదేవిని పూజించాలి



స్నానం చేయకుండా తులసి ఆకులు కోయవద్దు





వీలైనంత వెండి, బంగారం ఆభరణాలను కొనుగోలు చేయాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text