Tap to Read ➤

ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఇబ్బందులే !

కొన్ని పదార్థాలు తిన్న తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు.
Venkatakishore kolli

ఆయుర్వేదం ప్రకారం పండ్లను తీసుకున్న తర్వాత నీరు తాగకూడదు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

అరటిపండు తిన్న తర్వాత అరగంట పాటు నీళ్లు తాగకూడదు.

పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల సహజంగా ఊరే జీర్ణరసాలు పలుచన అవుతాయి.

పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

పాలు తాగిన తర్వాత నీళ్లు తాగకూడదు.

ఇలా చేయడం వల్ల జీవక్రియలు మందగిస్తాయి.

ఎసిడిటీ, అజీర్ణానికి దారి తీస్తుంది.

నారింజ, ఉసిరి వంటి సిట్రస్ పండ్లను తిన్న తర్వాత జీర్ణవ్యవస్థ నుంచి యాసిడ్ బయటకు వస్తుంది.

సిట్రస్ పండ్లను తిన్న తర్వాత నీరు తాగితే, పిహెచ్ బ్యాలెన్స్ చెదిరిపోతాయి.

అందుకే కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు తాగకూడదని చెబుతారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి