Tap to Read ➤

చేపలు , పెరుగు కలిపి తింటే ఆరోగ్య సమస్యలే..?

సాధారణంగా శరీరానికి ప్రోటీన్లు రెండు రకాలుగా లభిస్తాయి.
Venkatakishore kolli

మనకు ప్రోటీన్లు వృక్ష సంబంధమైన వాటితో పాటు జంతు సంబంధమైన పదార్ధాల నుంచి లభిస్తాయి.

ఒకే సారి రెండు వృక్ష సంబంధమైన, రెండు జంతు సంబంధమైన ప్రోటీన్లు కలిగిన పదార్థాలు తీసుకోరాదు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

చేపలు, పెరుగు రెండూ జంతు సంబంధమైన ప్రోటీన్లు కలిగి ఉంటాయి.

చేపలతో లేదా పెరుగుతో వృక్ష సంబంధమైన ప్రోటీన్లు కలిగిన పదార్ధాలను తినవచ్చు.

రెండు ప్రోటీన్లు అధికంగా ఉండే చేపలు , పెరుగును కలిపి తినకూడదంటున్న ఆయుర్వేద నిపుణులు

ఆయుర్వేదంలో పెరుగు, చేపలను విరుద్ధ ఆహారంగా పేర్కొంటారు.

రెండింటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

చేపలు, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి.



చర్మ సంబంధిత సమస్యలతో పాటు కళ్లలో సమస్యలు వచ్చే అవకాశం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి