Tap to Read ➤

మానసిక ఒత్తిడిని జయించేందుకు చిట్కా

మానసిక ఒత్తిడికి ఇలా చేయండి
amaroju Nagaraju
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

వేళకు భోజనం చేయాలి లేనియెడల ఆలోచన విధానంపై ప్రభావం చూపి మానసిక కుంగుబాటుకు లోనవుతారు

మాంసం ఉత్పత్తులు,పాల పదార్థాల వలన మానసిక సమస్య ముప్పు పొంచి ఉందంటున్న అధ్యయనాలు

ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం, విటమిన్‌ బి, విటమిన్‌ డి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలున్న ఆహారం తీసుకోవాలి

పొట్టుతీయని ధాన్యాలతో చేసిన పదార్థాలు, గింజపప్పులు, విత్తనాల వంటివి తీసుకుంటే మంచిది

శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం చాలా ముఖ్యం

నీటి శాతం తగ్గితే ఏకాగ్రత దెబ్బతినిఆలోచించే సామర్థ్యం కుంటుపడుతుంది

టీ, కాఫీ,చాక్లెట్లు,కూల్‌డ్రింకులు, వంటివి మితంగానే తీసుకోవాలి

మెదడు సరిగా పనిచేయటానికి ఒమేగా 3, ఒమేగా 6 వంటి కొవ్వు ఆమ్లాలు అత్యవసరం

చేపలు, గింజపప్పులు, ఆలివ్‌ నూనె, అవకాడో, పాలు, పెరుగు, ఛీజ్‌, గుడ్ల వంటివి తీసుకోవాలి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

వనస్పతి వంటి ట్రాన్స్‌ఫ్యాట్లకు దూరంగా ఉండేలా చూసుకోవాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి