Tap to Read ➤

గుండెపోటుకు కారణాలు తెలుసా?

యువతను వేధిస్తున్న సమస్య గుండెపోటు
amaroju Nagaraju

జంక్ ఫుడ్ తినడం వల్ల కొవ్వుపదార్థం పెరుకుపోయి గుండెపోటుకు దారితీసే అవకాశం

ఒకేచోట కూర్చుని పనిచేయడం వలన ఊబకాయం బారిన పడి గుండెపోటు వచ్చే అవకాశం

పనిఒత్తిడి కారణంగా గుండెపై ప్రభావం చూపి రక్తపోటు వచ్చే అవకాశం

అధిక రక్తపోటుతో గుండె పోటు వచ్చే అవకాశముందంటున్న నిపుణులు

జీవనశైలిలో మార్పులు, దురలవాట్ల కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం

హై బీపీ వల్ల డయాబెటిక్‌ గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అవకాశం

జన్యుపరమైన కారణాలు వల్ల గుండెజబ్బులు వస్తాయంటున్న నిపుణులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి